HomeEntertainmentయువినా పార్థవి ఇన్ అండ్ యాజ్ సంపూర్ణ

యువినా పార్థవి ఇన్ అండ్ యాజ్ సంపూర్ణ

- Advertisment -

ఆదర్శ కుటుంబం” చిత్రంలో ‘సంపూర్ణ’ పాత్రలో నటిస్తున్న బాలనటి యువినా పార్థవి ఫస్ట్ లుక్ పరిచయం చేశారు. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమయ్యే ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది.

రచన,దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహిస్తున్న “ఆదర్శ కుటుంబం” చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి. కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ చిత్రం 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments