HomeEntertainmentఅచ్చ తమిళ్ ఆడపడుచుగా

అచ్చ తమిళ్ ఆడపడుచుగా

- Advertisment -

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న చిత్రం నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇందులో రజనీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే మిస్టీరియస్ డాక్టర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ. ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments