కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో “చెన్నై లవ్ స్టోరీ” మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
