సుకుమార్ సినిమా అనంతరం న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్ చరణ్… హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో జత కడుతున్నారని తెలుస్తోంది. “పెద్ది” బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి అతిధిగా పాల్గొనడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. సుకుమార్ – రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన వివరాలు మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ప్రకటించనున్నారు.

