HomeEntertainmentమన రాములమ్మను మంత్రి పదవి వరించాలి!!

మన రాములమ్మను మంత్రి పదవి వరించాలి!!

- Advertisment -

విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్!!

తొలుత తన అందచందాలతో
తర్వాత తనదైన అభినయంతో
ప్రేక్షకుల్ని కట్టిపడేసి, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగి.. “ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ” తదితర చిత్రాలతో “లేడీ సూపర్ స్టార్” అనిపించుకున్నారు విజయశాంతి. అనంతరం రాజకీయ ప్రవేశం చేసి….. ఈ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇంతకుముందు పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించిన రాములమ్మ… ప్రస్తుతం ఎమ్.ఎల్.సి. గా ఉన్నారు. ఈరోజు (జూన్ 24) ఆమె 60వ జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది “తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్”. త్వరలోనే మంత్రి పదవి వరించాలని ఈసందర్బంగా వారు అభిలషించారు. విజయశాంతిని కలిసి శుభాకాంక్షలు తెలిపినవారిలో అధ్యక్షులు బత్తుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గిరిధర్ మామిడిపల్లి, ఆర్.డి.ఎస్.ప్రకాష్, నవీన్ కుమార్, ధీరజ అప్పాజీ ఉన్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments