HomeEntertainmentతొలి వినాయకచవితి

తొలి వినాయకచవితి

- Advertisment -

గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారనే ప్రచారంలో ఉన్న తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా… తమ రిలేషన్ పై పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. వినాయక చవితిని జంటగా జరుపుకుని, ఆ ఫోటో సోషల్ మెడియాలో పోస్ట్ చేశారు. “ఓం శాంతి ఓం” చిత్రంలో జంటగా నటించిన వీరిద్దరూ త్వరలోనే అధికారికంగా జంట కానున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments