పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కలయికలో వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రంలో వెటరన్ నటి జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రను జుబైదాగా మేకర్స్ పరిచయం చేశారు. “ప్రేమతో కూడిన హృదయం.. పోరాటాలతో నిండిన జీవితం” అంటూ రివిల్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా, టబు పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు!!

