HomeEntertainmentఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ జయమ్మ పంచాయితీ

ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ జయమ్మ పంచాయితీ

- Advertisment -

జయమ్మ పంచాయితీ’ ఫేం విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఆర్విన్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఆర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ లాంచ్ చేశారు.
ఆర్విన్ తేజ్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సమీరా భరద్వాజ్ జీవన్, మిర్చి కిరణ్, స్నేహల్ కామత్, గణేష్ యాదవ్, మీశాల తనూజ, తెనాలి శకుంతల ఈ చిత్రంలో ముఖ్య తారాగణం!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments