HomeEntertainmentమెగావెర్స్ తో మెస్మరైజ్ చేసేందుకు

మెగావెర్స్ తో మెస్మరైజ్ చేసేందుకు

- Advertisment -

వెండితెరపై దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ‘చిరంజీవి మెగావర్స్’ పేరుతో టాక్ షో నిర్వహిస్తున్నారు.

తెలుగు సినిమా ఘనత, సినీ ప్రముఖుల అనుభవాలు, ఆసక్తికరమైన విశేషాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇప్పటికే నాగార్జున, ప్రభాస్, రవితేజ, నాని వంటి ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

నవంబర్ 30న హైదరాబాద్‌లో గ్రాండ్ లాంచ్?

ఈ కార్యక్రమాన్ని నవంబర్ 30న హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించేందుకు నెట్‌ఫ్లిక్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా హీరోగా అలరించిన చిరంజీవి… ఇప్పుడు సినీ ప్రముఖులతో ముచ్చటించే హోస్ట్‌గా ఎలాంటి సందడి చేస్తారో చూడాలి!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments