మరో మూడు రోజుల్లో విడుదల కానున్న రామాయణం చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ ఇస్తోంది బాలీవుడ్ మీడియా. దర్శకుడు నితీష్ తివారి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చి దిద్దాడని, రణబీర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్ పోటాపోటీగా నటించారని ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈనెల 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది!!

