HomeEntertainmentఆకాశంలో ఒక తార కోసం సల్మాన్ స్వరాలాపన

ఆకాశంలో ఒక తార కోసం సల్మాన్ స్వరాలాపన

- Advertisment -

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ స్వయంగా పాట ఆలపించడం విశేషం.
సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
నవంబర్ 20న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ‘ఆకాశంలో ఒక తార’ విడుదల కానుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments