HomeEntertainmentముద్దుల మావయ్య కోసం ముఖ్య అతిధిగా అల్లుడు లోకేష్

ముద్దుల మావయ్య కోసం ముఖ్య అతిధిగా అల్లుడు లోకేష్

- Advertisment -

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ తొలిసారిగా జతకడుతున్న విషయం తెలిసిందే. “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అనౌన్స్‌మెంట్ పోస్టర్, ఈ చిత్రం స్థాయిని సూచించింది.

SLV సినిమాస్‌ సుధాకర్ చెరుకూరి, యువసుధ ఆర్ట్స్‌ సుధాకర్ మిక్కిలినేని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న TTD ఆలయంలో జూన్ 25న గ్రాండ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments