HomeEntertainmentలయను వదలనంటున్న జగపతిబాబు

లయను వదలనంటున్న జగపతిబాబు

- Advertisment -

వెర్సటైల్ ఆర్టిస్ట్ జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి టీజర్‌ లాంచ్ చేశారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments