Saturday, December 13, 2025
HomeEntertainmentదర్శకులు - నటులు నంది అవార్డు గ్రహీత గూడా రామకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం!!

దర్శకులు – నటులు నంది అవార్డు గ్రహీత గూడా రామకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం!!

- Advertisment -

ప్రముఖ సాంస్కృతిక సంస్థ శివాణి ఆర్ట్స్ గూడా రామకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం అందించి సత్కరించింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “మా గురువుగారు దాసరి నారాయణరావు గారి యూనివర్సిటీ నుంచి వచ్చిన గూడా రామకృష్ణ ఈ జీవిత సాఫల్య పురస్కారానీకి 100 శాతం అర్హుడని కొనియాడారు.

సత్కార గ్రహిత గూడా రామకృష్ణ స్పందిస్తూ….” ఈ సత్కారాన్ని నేను జీవన సాఫల్య పురస్కారంగా భావిస్తున్నానని… నేను ఇంకా చలనచిత్ర పరిశ్రమలో జీవనం సాగిస్తున్నానని… భవిష్యత్తులో ఇదే సంస్థ ద్వారా పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం అందుదుకుంటానని అన్నారు. శివాని ఆర్ట్స్ అధ్యక్షులు పరమేశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments