HomeEntertainmentఆలూ లేదు చూలూ లేదు ఆల్ ఏరియాస్ బిజినెస్ క్లోజెడ్

ఆలూ లేదు చూలూ లేదు ఆల్ ఏరియాస్ బిజినెస్ క్లోజెడ్

- Advertisment -

నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలతో విజయాలను అందుకున్న ‘చార్మింగ్ స్టార్’ శర్వా, తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టారు. ఎటివి సమర్పణలో, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ-నిర్మాత. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు.
ఈ సినిమా ప్రారంభోత్సవం రోజే ప్రపంచవ్యాప్త థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్స్ వివరాలను ప్రకటించడం విశేషం. ఈ చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ లో వాసుదేవ మూవీ క్రియేషన్స్, తూర్పు గోదావరిలో వింటేజ్ క్రియేషన్స్, పశ్చిమ గోదావరిలో ఆదిత్య ఫిల్మ్స్, కృష్ణా జిల్లాలో వ్యోమ్ సినిమాస్, గుంటూరులో ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్స్, నెల్లూరులో అభి సినిమాస్, సీడెడ్ లో శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నాయి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను వ్యోమ్ సినిమాస్, సినిమా పారడిసో తీసుకున్నాయి!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments