HomeEntertainmentకాంతదాసుడైన కామ్రేడ్ కళ్యాణ్

కాంతదాసుడైన కామ్రేడ్ కళ్యాణ్

- Advertisment -

కామ్రేడ్ కళ్యాణ్’ చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట ‘ఇంత ఇష్టమా’ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ఈ లవ్ సాంగ్ మరింత అందాన్ని తీసుకురాగా, రామ్ మిర్యాల, లిప్సిక వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు.

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments