HomeEntertainmentరామాయణంకి పాజిటివ్ రివ్యూస్

రామాయణంకి పాజిటివ్ రివ్యూస్

- Advertisment -

మరో మూడు రోజుల్లో విడుదల కానున్న రామాయణం చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ ఇస్తోంది బాలీవుడ్ మీడియా. దర్శకుడు నితీష్ తివారి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చి దిద్దాడని, రణబీర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్ పోటాపోటీగా నటించారని ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈనెల 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments