HomeEntertainmentమీకు నచ్చకపోతే చెప్పండి మళ్ళీ మార్చేసి కొత్తగా రాసుకొస్తా

మీకు నచ్చకపోతే చెప్పండి మళ్ళీ మార్చేసి కొత్తగా రాసుకొస్తా

- Advertisment -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వైవిధ్యమైన మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్ట‌ర్‌ లోకేష్ కనక‌రాజ్ కాంబినేష‌న్‌లో ‘AA23’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితులైన నలుగురు ఈ ప్రాజెక్ట్‌లో సహ నిర్మాతలుగా భాగమయ్యారు. బన్నీ వాస్, సందీప్ రామినేని, నటరాజ్, స్వాతి ఈ చిత్రానికి సహ నిర్మాతలు. “రాకా” అనంతరం అల్లు అర్జున్ నటించే ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్ త్వరలో వెల్లడి కానుంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments