మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్ట్ 21న ఈ సినిమాని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు!!

