HomeEventsప్రేమంటే ముద్దు పెళ్ళి మాత్రం వద్దు

ప్రేమంటే ముద్దు పెళ్ళి మాత్రం వద్దు

- Advertisment -

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఐ హేట్‌ మ్యారేజ్‌’. పరమేష్‌ రేణు కుంట్ల దర్శకుడు. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్‌, కార్తీక్‌ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ సి. బాబు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీని అందించారు. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ మంచి ఆదరణ అందుకుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ సోమవారం విడుదల చేశారు!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments