HomeEntertainmentఅవును మండోదరిని నేనే

అవును మండోదరిని నేనే

- Advertisment -

రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న “రామాయణ”లో తాను మండోదరి పాత్ర చేస్తున్న విషయాన్ని కాజల్ అగర్వాల్ ధృవీకరించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో యశ్ రావణుడిగా నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెళ్లయి, ఓ బిడ్డ తల్లయ్యాక కాజల్, సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments