HomeEntertainmentరాజా రావు బహదూర్ విచ్చేసేది ఎప్పుడంటే?

రాజా రావు బహదూర్ విచ్చేసేది ఎప్పుడంటే?

- Advertisment -

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


‘రావు బహదూర్’ జూన్ 5న థియేటర్లలోకి రానుందని అఫీషియల్ గా ప్రకటించారు. అకడమిక్ సీజన్ ప్రారంభానికి ముందు ఈ రిలీజ్ ప్లాన్ చేయడం మంచి స్ట్రాటజిక్‌గా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments