Thursday, February 5, 2026
HomeEntertainmentదేవగుడి సినిమా ప్రమోషనల్ ఈవెంట్

దేవగుడి సినిమా ప్రమోషనల్ ఈవెంట్

- Advertisment -

రాజానగరం, గోధూళి డిసెంబర్ 5:  రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్శిటీలో నిర్వహించిన కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, విశ్వవిద్యాలయ ప్రతినిధులు, అతిథులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిలిపారు.
ట్రైలర్ లాంచ్ వివరాలు
గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పేరొందిన విద్యాసంస్థగా గుర్తింపు పొందిన ప్రాంగణంలో దేవగుడి చిత్రం ట్రైలర్ లాంచ్ కార్య‌క్ర‌మం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ చాన్స్‌లర్  కె.వి.వి. సత్యనారాయణ రాజు  (చైతన్య రాజు) దేవగుడి మూవీ ట్రైలర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి ఆశీస్సులు తెలిపారు.


గుర్రం జాషువ  పద్యం ఆవిష్కరణ
ప్రఖ్యాత కవి గుర్రం జాషువ  పద్యాన్ని, RX100 లక్ష్మణ్ స్వరపరిచిన ప్రత్యేక గానాన్ని ఈ వేడుకలో ఆవిష్కరించారు. ఈ గీతాన్నిపశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ,  ఎం.వి. రామచంద్రా రెడ్డి,ఈస్ట్ గోదావరి జిల్లా APPUSMA జిల్లా అధ్యక్షులు  పి. కళ్యాణ్ రెడ్డి సమక్షం లో లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌ను ఆకాంక్షించారు.


చిత్ర బృందం – విద్యార్థులతో సంభాషణ
దేవగుడి చిత్ర దర్శకుడు బెల్లం రామకృష్ణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి అబ్బవరం, హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుస్రీ లు విద్యార్థులతో కుసుమంగా ముచ్చటించారు.షూటింగ్ సందర్భాల్లోని ఆసక్తికర అనుభవాలు, చిత్ర నిర్మాణ ప్రయాణం, విద్యార్థులతో పంచుకున్నారు.సినిమాతో సంబంధం ఉన్న సందేశం, విలేజ్–బ్యాక్‌డ్రాప్ కథ, టెక్నికల్ టీమ్ కృషి వంటి అంశాలపై చర్చిస్తూ, సినీ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారు.అతిథుల సత్కారం
కార్యక్రమం ముగింపు సందర్భంగా దేవగుడి సినిమా బృందం తరఫున గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ ఛాన్స్‌లర్.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments