HomeEntertainmentఇంద్రగంటి - మేకా కలయికలో

ఇంద్రగంటి – మేకా కలయికలో

- Advertisment -

అశోక క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై నెం.3గా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు… క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రోషన్ మేకా నటిస్తున్న చిత్రం శ్రీకారం చుట్టుకుంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. అనంతరం ముప్పా వెంకయ్య చౌదరి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments