దివంగత హాస్యనటుడు M.S. నారాయణ గారి మనవరాలు, శశికిరణ నారాయణ గారి కుమార్తె వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ శుభ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ముఖ్యంగా వధువుకు మేనమామ అయిన విక్రమ్ వేడుకలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ ప్రముఖుల రాకతో పెళ్లి వేడుక సందడిగా, ఆనందోత్సాహాల మధ్య సాగింది.

✨ సినీ తారల సందడి… కుటుంబ సభ్యుల ఆనందం… ఆత్మీయుల ఆశీస్సుల మధ్య అంగరంగ వైభవంగా వివాహ వేడుక!
నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

