Friday, February 20, 2026
HomeEntertainmentసీనియర్ పాత్రికేయురాలు డి.జి. భవానికి మాతృవియోగం!

సీనియర్ పాత్రికేయురాలు డి.జి. భవానికి మాతృవియోగం!

- Advertisment -

సాక్షి సినిమా సెక్షన్ ఇన్ఛార్జ్, సీనియర్ పాత్రికేయురాలు డి.జి.భవాని మాతృమూర్తి శ్రీమతి ఉప్పులూరి పూర్ణమ్మ (77) ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం కన్ను మూశారు. పెద్దగా గ్యాస్ సంబంధిత ఇబ్బంది తలెత్తడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి, సకాలంలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విజయవాడ సమీపంలో వణుకూరు వీరి స్వస్థలం. వీరికి ఇద్దరు కుమార్తెలు. అంత్యక్రియలు రేపు (డిసెంబర్ 31) హైదరాబాద్ లో జరుగుతాయి!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments