అఖండ 2″ లో బాలయ్యకు జంటగా నటించిన సంయుక్త-మేనన్ మరోసారి బాలయ్యతో జత కట్టే అవకాశాన్ని సొంతం చేసుకుందని తెలుస్తోంది కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఇంకా పేరు పెట్టని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక హీరోయిన్ గా సంయుక్త మేనన్ ని ఎంపిక చేశారని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది!!

