HomeEntertainmentచిట్టిబాబు సిద్ధం సుకుమార్ దే ఆలశ్యం

చిట్టిబాబు సిద్ధం సుకుమార్ దే ఆలశ్యం

- Advertisment -

రంగస్థలలో చిట్టిబాబుగా చెలరేగిపోయిన రామ్ చరణ్… సుకుమార్ తో రెండోసారి జత కట్టేందుకు రంగం సిద్ధం చేసేసుకున్నాడు. స్పెషల్ లుక్ తో రెడీ అయిపోయాడు. సుకుమార్ కూడా ఎట్టకేలకు స్క్రిప్ట్ లాక్ చేశాడని,, డిసెంబర్ నుంచి ఈ చిత్రం సెట్ కి వెళ్లనుందని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments