మాస్ మహారాజా మరో ప్రాజెక్ట్
హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ సినిమా ప్రకటన వెలువడిన మరుసటి రోజే మాస్ మహారాజ రవితేజ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. ‘సరిపోదా శనివారం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ట్యాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ వివేక్ ఆత్రేయతో రవితేజ జత కట్టనున్నారు.
దిల్ రాజు మాజీ నిర్మాణ భాగస్వామి లక్ష్మణ్ తన మిత్రుడు శ్రీనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హసిత్ గోలి సినిమా తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం!!

