HomeEntertainmentదాగుడు మూతల దండాకోర్

దాగుడు మూతల దండాకోర్

- Advertisment -

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాల దర్శకుడు హసిత్ గోలితో జతకడుతున్నారు. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
హసిత్ గోలి శైలికి తగ్గట్టుగా కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments