HomeEntertainmentరావే రాషా తడాని

రావే రాషా తడాని

- Advertisment -

జై కృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తూ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి “రావే చెలియా” సాంగ్ లాంచ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజిషన్ లో నాగ్ అర్జున్ రెడ్డి అందించిన సాహిత్యానికి, కపిల్ కపిలన్ వోకల్స్ అందించారు. ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments