HomeEntertainmentఎవరా హీరోయిన్? ఏమా కథ?

ఎవరా హీరోయిన్? ఏమా కథ?

- Advertisment -

ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి” చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో “ఆకాశంలో ఒక తార” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యువ దర్శకుడు పవన్ సాదినేని చిక్కుల్లో పడ్డాడు. తనను పెళ్లి చేసుకుంటానని, సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి మోసగించాడని ఓ హీరోయిన్ చేసిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్ తోను పవన్ సాదినేని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆ హీరోయిన్ పేరు బయటకు రాకపోవడంతో… పవన్ తో పనిచేసిన పలువురు హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments