HomeEntertainmentఎన్టీఆర్ స్మారక కళారత్న చదలవాడ శ్రీనివాసరావు

ఎన్టీఆర్ స్మారక కళారత్న చదలవాడ శ్రీనివాసరావు

- Advertisment -

తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు నిర్వహించిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం హైదరాబాద్‌లోని AAA సినిమాస్ లో ఘనంగా జరిగింది. సినీ, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ భరత్ భూషణ్, ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన కృష్ణ, TFPC కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత పుష్కూర్ రామ్ మోహన్ రావు, ప్రముఖ నటి ప్రశాంతి, దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కళావేదిక ఎన్టీఆర్ స్మారక కళారత్న అవార్డును ప్రముఖ నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావు అందుకున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments