డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు.
ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఎంటర్టైనింగ్ ట్రైజర్, పాటలతో స్ట్రాంగ్ బజ్ సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ ఫోర్త్ సింగిల్ ప్రేమకి పులిహోర రిలీజ్ చేశారు!!

