Friday, December 5, 2025
HomeEntertainmentఓ పెద్ద బ్యానర్ లో చిన్నికృష్ణ తదుపరి చిత్రం

ఓ పెద్ద బ్యానర్ లో చిన్నికృష్ణ తదుపరి చిత్రం

- Advertisment -

దర్శకుడు చిన్నికృష్ణ త్వరలోనే మరో సినిమాకు దర్సకత్వం వహించబోతున్నారు. గతంలో “వీడు తేడా, బ్రదర్ అఫ్ బొమ్మాలి, లండన్ బాబులు, అక్షర” చిత్రాలకు దర్శకతం వహించిన చిన్నికృష్ణ ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిచనుంది. నటినటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments