Friday, December 5, 2025
HomeEntertainmentరెహమాన్ కి పెద్ది పరీక్ష

రెహమాన్ కి పెద్ది పరీక్ష

- Advertisment -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా చిత్రం “పెద్ది”. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. “పెద్ది” ఫస్ట్ సింగిల్ త్వరలో రానుంది. రెహమాన్ ఈ చిత్రానికి సంగీత సారధి!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments