HomeEntertainmentడాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల

డాక్టర్ డూమ్ హవా – ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల

- Advertisment -

మార్వెల్ స్టూడియోస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి 5 కొత్త పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లలో మార్వెల్ సినీ విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుల్లో ఒకరైన డాక్టర్ డూమ్‌ను ప్రధానంగా చూపించారు.

భారీ తారాగణం, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. మార్వెల్ సినిమాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద సినీ వేడుకల్లో ఒకటిగా నిలవనుంది.

ఈ చిత్రం 2026 డిసెంబర్ 17న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 4DX, RealD 3D, ScreenX, Dolby, మార్వెల్ స్టూడియోస్ అందిస్తున్న ఇన్ఫినిటీ విజన్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రీమియం ఫార్మాట్లులో 4DX, RealD 3D, ScreenX, Dolby, Infinity Vision విడుదల కానుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments