HomeEntertainmentకమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ₹15000/- ఆర్థిక సహాయం

కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ₹15000/- ఆర్థిక సహాయం

- Advertisment -

బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతంతో చికిత్స పొందుతున్న కమెడియన్ రామచంద్ర గారిని పరామర్శించి, ₹15,000 ఆర్థిక సహాయం అందించిన బేవర్స్, సోదరా హీరో సంజోష్ గారు.

రామచంద్ర గారి చికిత్సకు ఇంకా ₹8 లక్షలు అవసరమని తెలుసుకున్న సంజోష్, ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

మన సినిమా కుటుంబం ఒక్కటై రామచంద్ర గారికి అండగా నిలుద్దాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments