HomeEntertainmentఅబ్బవరం ఆలోచనను ఇలా ఆవిష్కరించారు

అబ్బవరం ఆలోచనను ఇలా ఆవిష్కరించారు

- Advertisment -

హీరో కిరణ్ అబ్బవరం మరో విభిన్నమైన ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా కిరణ్ అబ్బవరం స్వయంగా చేపట్టడంతో పాటు హీరోగా నటిస్తున్నారు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాత. ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తున్న దేవికా భట్‌ను ‘ఆలోచన’ గా పరిచయం చేస్తూ మేకర్స్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments