HomeEntertainmentదొంగనాయాలు వచ్చేస్తున్నాడు

దొంగనాయాలు వచ్చేస్తున్నాడు

- Advertisment -

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ నటించిన ‘దొంగ నా కొడుకు’ చిత్రంతో వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. శ్రీను కంబళ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సరికొత్త, ఆసక్తికరమైన కథాంశంతో ఒక ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ‘దొంగ నా కొడుకు’ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని సహ నిర్మాత. సుశ్మిత శెట్టి కథానాయిక. రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments