HomeEntertainmentఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చిన వారు పులగం చిన్నారాయణ

ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చిన వారు పులగం చిన్నారాయణ

- Advertisment -

ట్రైలర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

ఈనెల 18న బ్రహ్మాండమైన విడుదల

ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ తదితర సినిమాలతో విలక్షణ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా… అనేది ఉపశీర్షిక. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ & రైటర్ పులగం చిన్నారాయణ సంబాషణలు సమకూర్చడం విశేషం. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అగస్త్య మంజు, సాగర్ – మహి!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments