HomeEntertainmentకర్మాఖ్య ట్రైలర్ లాంచ్ చేయడం కర్తవ్యంగా భావించి

కర్మాఖ్య ట్రైలర్ లాంచ్ చేయడం కర్తవ్యంగా భావించి

- Advertisment -

కర్మాఖ్య ట్రైలర్ లాంచ్ చేయడం కర్తవ్యంగా భావించి

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘కర్మాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 31న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు లేడి సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య అతిథిగా హాజరై, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments