HomeEntertainmentతమ్మారెడ్డితో త్వరలో తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మీట్ ది ప్రెస్

తమ్మారెడ్డితో త్వరలో తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మీట్ ది ప్రెస్

- Advertisment -

తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కులాంటి వారు, చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే నాయకత్వ లక్షణాలున్న తమ్మారెడ్డి భరద్వాజ పుట్టిన రోజు సందర్భంగా.. ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అధ్యక్షడు బత్తుల జె.వి. ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్‌ కొండేటి.. సీనియర్‌ జర్నలిస్టు ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ మామిడి పల్లి గిరిధర్‌ ఆయన నివాస స్థలానికి వెళ్ళి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్బంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఫిలిక్రిటిక్స్ కొత్త నాయకత్వం బాగా పని చేస్తున్నారని…. త్వరలో మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమానికి తాను రావడానికి సుముఖంగా ఉన్నానని ఆయన అన్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments