HomeEntertainmentసందీప్ రెడ్డి వంగా మార్క్ అరాచక ప్రేమకథ

సందీప్ రెడ్డి వంగా మార్క్ అరాచక ప్రేమకథ

- Advertisment -

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ రూపొందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా. ఈ సెన్సేషనల్ బ్రదర్స్ ఒక యంగ్ టీమ్ తో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ తప్పకుండా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తుంది, అందరిలో అంచనాలు పెంచేస్తుంది. అలాంటి క్రేజీ సినిమానే “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments