HomeEntertainmentఅగ్లీ స్టోరీకి అసాధారణ స్పందన

అగ్లీ స్టోరీకి అసాధారణ స్పందన

- Advertisment -

నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్ నిర్వహించింది. ప్రణవ స్వరూప్ రచన – దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలు. శివాజి రాజా, రవి తేజ మహాదశ్యం, ప్రగ్య నయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థాంక్యూ మీట్ లో పాల్గొన్న చిత్రబృందం.

ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మౌత్ టాక్ తో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments