HomeEntertainmentతెలుగమ్మాయి రష్మీ ఠాకూర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 కు ఎంపిక !!!

తెలుగమ్మాయి రష్మీ ఠాకూర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 కు ఎంపిక !!!

- Advertisment -

రష్మీ ఠాకూర్ తెలంగాణకు చెందిన 2016లో మిస్ ప్లానెట్ ఇండియా అవార్డును గెలుచుకున్న యువతి, రష్మీ ఠాకూర్ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంకు చెందిన అమ్మాయి. మిసెస్ సౌతిండియా పోటీల్లో కుడా రష్మీ ఠాకూర్‌ మిసెస్ తెలంగాణ టైటిల్‌ను గెలుచుకున్నారు, అలాగే 2014 మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ ను గెలుచుకున్నారు, మిస్ క్వీన్ ఇండియా సబ్ టైటిల్ మిస్ బ్యూటిఫుల్ ఐస్ 2015, మిస్ క్వీన్ ఇండియా సబ్ టైటిల్ మిస్ ఫర్ఫెక్ట్ 2015, మిస్ ఇండియా ప్లానెట్ 2016 (టర్కీ ) మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2017 (మలేషియ ) మిస్ ఇండియా స్టార్ యూనివర్స్ 2018 (యుఎస్ ) టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు

బ్రాండ్ అంబాజిడర్ తెలంగాణా టూరిజం, బ్రాండ్ అంబాజిడర్ ఫర్ నేషనల్ హ్యాండ్లూమ్ బై సెంట్రల్ మినిష్టర్ ఆఫ్ టెక్స్టైల్, బ్రాండ్ అంబాజిడర్ ఫర్ సైక్రియటిస్ట్ సొసైటీ, ఆఫీషియల్ స్పోక్ ఫర్ యాంటీ సూసైడ్ కమిటీ వీటన్నిటికీ రష్మీ ఠాకూర్ ఏండోర్స్మెంట్ గా ఉన్నారు

పీస్ కర్ణాటక నుండి డాక్టరెట్ ను పొందారు, యాంగ్ అచీవర్ అవార్డు ను కర్ణాటక యూనివార్సిటీ బహుకరించింది, వరల్డ్ ఉమెన్ ఫెడరేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇంటర్నేషనల్ హుమెన్ రైట్స్ లో మెంబెర్ గా ఉన్నారు, హ్యాండ్లూమ్ వీవర్స్ రైట్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు, అబ్దుల్ కాలం స్మృతి కు గుడ్ విల్ అంబాజిడర్ గా ఉన్నారు, గ్లోబల్ పీస్ ఇంటర్ జనరేషనల్ డైలాగ్ కు కన్వీనర్ గా ఉన్నారు.

RASHMI THAKUR IS SET TO MAKE HER DEBUT AT THE CANNES FILM FESTIVAL 2026, REPRESENTING TELANGANA ON A GLOBAL STAGE

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments