Friday, December 5, 2025
HomeEntertainmentవ్యయం: 12౦౦ కోట్లు…విడుదల: 120 దేశాల్లో

వ్యయం: 12౦౦ కోట్లు…విడుదల: 120 దేశాల్లో

- Advertisment -

రాజమౌళి… సినిమాను తెరకెక్కించడంలో మాత్రమే కాదు… సినిమాను మార్కెటింగ్ చేయడంలోనూ సిద్ధహస్తుడన్న విషయం తెలిసిందే. 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న తన తాజా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగేలా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగా ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. పనిలోపనిగా ఈ చిత్రం బడ్జెట్ 1200 కోట్లనే విషయం అందరికీ రిజిస్టర్ అయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments