Thursday, February 5, 2026
HomeEntertainmentయంగ్ స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బర్త్ డే విశెస్ తెలిపిన "రామమ్"...

యంగ్ స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బర్త్ డే విశెస్ తెలిపిన “రామమ్” మూవీ టీమ్

- Advertisment -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “రామమ్”. ఈ రోజు  ఈ యంగ్ స్టార్ హీరో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది “రామమ్” మూవీ టీమ్. ఈ చిత్రాన్ని దోనేపుడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు.  లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు.

ది రైజ్ ఆఫ్ అకిరా ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న రామమ్ సినిమా నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షాడో తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

నటీనటులు – బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తదితరులు

టెక్నికల్ టీమ్
————————
ఆర్ట్ డైరెక్టర్ – సాహి సురేష్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
డీవోపీ – జ్ఞానశేఖర్ వీఎస్
డైలాగ్స్ – సాయిమాధవ్ బుర్రా
మ్యూజిక్ – ఎం ఎబినెజర్ పాల్
డిజిటల్ – సిల్లీ మాంక్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – వేణు దోనేపూడి
రచన, దర్శకత్వం – లోకమాన్య

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments