తనతో పోటీ పడగలిగే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని అంటున్నాడు విజయ్ దేవరకొండ. రష్మిక మందన్నా తన జీవిత భాగస్వామి కావడంపై మాట్లాడుతూ విజయ్ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ – రష్మిక జంటగా నటించిన “రణబాలి” అక్టోబర్ 16 విడుదలకు సిద్ధమవుతోంది. “ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్” చిత్రాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు!!

