Friday, December 5, 2025
HomeEventsహీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బ్యూటీ క్వీన్ సోనీ చరిష్ఠ

హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బ్యూటీ క్వీన్ సోనీ చరిష్ఠ

- Advertisment -

తనవైన సోయగాలతో కట్టిపడేసే బ్యూటీ క్వీన్ త్వరలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించనున్నారు. తెలుగు – హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. యోగాలో సుశిక్షితురాలైన సోని… పోరాట సన్నివేశాలు రక్తి కట్టించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
నేడు తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన సన్నిహితుల సమక్షంలో సోనీ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments